అందుకే జగన్‌ను తిరస్కరించారు: అప్పలనాయుడు
AP: అమరావతికి చట్టబద్ధతపై ఎంపీ అప్పలనాయుడు స్పందించారు. వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని, అందుకే జగన్‌ను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. ప్రజా రాజధాని కావాలని ప్రజలు కూటమికి ఓటేశారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అమరావతినే కోరుకున్నారంటూ వివరించారు.