VIDEO: 'కార్మికుల కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలి'

KKD: భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే 10 లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాంబమూర్తి నగర్‌లో బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందిన మహిళ కుటుంబానికి తక్షణం పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.