బుచ్చిలో సోలార్ విద్యుత్ వారోత్సవాలు
NLR: బుచ్చి మండలంలోని పెనుబల్లి గ్రామంలో సోలార్ విద్యుత్ వారోత్సవాలు జరిగాయి. ఎస్సీ రాఘవేంద్రం పాల్గొని సోలార్ ఉపయోగాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కాలనీలో రెండు కిలో వాట్ వరకు ఎటువంటి సింగల్ పైసా కూడా ఖర్చు లేకుండా మొత్తం గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో సోలార్ పలకలు అమర్చడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.