గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: MLA

గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: MLA

JN: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఇవాళ ఎమ్మెల్యే ప్రారంభించారు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.