VIDEO: ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు

GDWL: గద్వాలలో వర్షాల దృష్ట్యా ఎలాంటి విపత్తు ఎదురైనా ప్రజలు ప్రమాదలకు గురి కాకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్. చౌహన్ అన్నారు. బుధవారం గద్వాల ఎస్పీ శ్రీనివాస రావు, వనపర్తి ఎస్పీ శ్రీ రావుల గిరిదర్‌తో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. కృష్ణా నదికి కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్న వరద ప్రవాహంను పరిశీలించారు.