ఒక దోమ ఎంత రక్తం పీలుస్తుందో తెలుసా?
ఒక ఆడ దోమ మనిషి నుంచి ఒకేసారి 0.001 నుంచి 0.01 మిల్లీలీటర్ల రక్తాన్ని పీలుస్తుంది. గరిష్ఠంగా 5 మైక్రోలీటర్ల రక్తాన్ని పీల్చుకోగలదు. ఇది ఒక చుక్క నీటిలో 5 వంతు. అయితే, 10 లక్షల కంటే ఎక్కువ దోమలు ఒకేసారి పీలిస్తే రక్తమంతా పోతుంది. పునరుత్పత్తి చక్రం పూర్తి చేసేందుకు ఆడ దోమలకు రక్తం అవసరం. అందుకే అవే మనుషులను కుడతాయి.