ఒక్కో పరుగు ధర రూ.21 లక్షలు

ఒక్కో పరుగు ధర రూ.21 లక్షలు

IPL చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రిషభ్ పంత్ నిలిచిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు LSG సొంతం చేసుకుంది. అయితే, ఈ సీజన్‌లో అతడి ప్రదర్శన పేలవంగా సాగుతోంది. కేవలం ఒక్క హాఫ్ సెంచరీ చేసిన పంత్ 11 మ్యాచుల్లో 128 పరుగులే చేశాడు. దీంతో ప్రతి పరుగుకు సుమారు రు.21 లక్షలు ఛార్జ్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.