బచ్చన్నపేటలో ముగిసిన గీత కార్మికుల విస్తృత స్థాయి సమావేశం

జనగామ: బచ్చన్నపేట మండల కేంద్రంలో నేడు కల్లు గీత కార్మిక సంఘము మండల స్థాయిలో విస్తృత సమావేశాన్ని రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది గీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేపథ్యంలో బడ్జెట్‌లో 5,000 కోట్లు కేటాయించాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు మండల అధ్యక్షుడు పరంధామ పాల్గొన్నారు.