కన్నకుతూరిని కడతేర్చిన తల్లి

కన్నకుతూరిని కడతేర్చిన తల్లి

BHNG: కన్నతల్లే పిల్లలను కడతేర్చిన ఘటన జిల్లాలోని తుక్కపురం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో తల్లి నీలిమ, కత్తితో  కుమరై, కుమారుడిని గొంతు కోసింది. దీంతో కుమరై క్రితిరెడ్డి(14) మృతి చెందగా, కుమారుడు అశాంత్ రెడ్డి(11)కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నీలిమ ఆత్మహత్నాయత్నించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.