నేడు సర్వసభ్య సమావేశం

నేడు సర్వసభ్య సమావేశం

SKLM: పొందూరు మండల కేంద్రంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీపీ కిల్లి ఉషారాణి బుధవారం ప్రకటనలో తెలిపారు. మండలంలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. ప్రతీ ఒక్క అధికారి మండలానికి సంబంధించిన పూర్తి వివరాలతో కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.