మండల బీజెపీ అధ్యక్షుని నియామకం

W.G: పెనుమంట్ర మండల బీజేపీ అధ్యక్షునిగా గోపరాజు మారుతి కృష్ణ నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయిలోని ప్రజలకు వివరిస్తానన్నారు. మండలంలో సీనియర్ నాయకులను కలుపుకుని ముందుకు కొనసాగుతానన్నారు.