బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపం

బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపం

RR: మియాపూర్‌లో హైడ్రా చేపట్టిన భారీ అక్రమ భవనం కూల్చివేతకు ఆలస్యం ఏర్పడింది. భవనాన్ని కూల్చేందుకు వినియోగిస్తున్న 'బాహుబలి క్రేన్' సాంకేతిక లోపంతో మోరాయించడంతో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. క్రేన్‌ను రిపేర్ చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రిపేర్ చేసినా అనంతరం తిరిగి కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి.