డేటా సెంటర్లకు గ్యాలన్ల కొద్దీ నీరు కావాలి: మంత్రి

డేటా సెంటర్లకు గ్యాలన్ల కొద్దీ నీరు కావాలి: మంత్రి

డేటా సెంటర్ల నిర్వహణకు గ్యాలన్ల కొద్దీ నీరు అవసరమవుతాయని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. చాట్ జీపీటీలో 5  ప్రశ్నలను అడిగితే అర్థలీటర్ వరకు నీరు అవసరం అవుతుందని చెప్పారు. ఒక మెగా వాట్ సామర్థ్యమున్న డేటా సెంటర్ కోసం ఏటా 25 మిలియన్ల నీటిని వినియోగించాల్సి ఉందని వెల్లడించారు. పూర్తిగా శుద్ధి చేసిన నీరే అందుకు వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.