హాస్టల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

KRNL: తుగ్గలి మండల పరిధిలోని ప్రభుత్వ (ఎస్‌డబ్ల్యూ) బాలుర వసతి గృహం విద్యార్థులకు జైయింట్ స్ఫూన్ మార్కెట్ లిమిటెడ్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం పెన్నులు, లాంగ్ నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ అందజేశారు. జీఎస్ఎమ్ సిబ్బంది మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదవి తల్లిదండ్రులుకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.