జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ నితిక పంత్

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ నితిక పంత్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధౌత్రేను జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నితికా పంత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ మరియు ఎస్పీ చర్చించారు.