రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

NLG: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండకు వస్తున్న సందర్బంగా వారి పెండింగ్ సమస్యల పరిస్కారం కోసం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అందజేసి సమస్యల పరిస్కారానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు.