మోదీని త్వరలో గద్దె దించుతాం: రాహుల్ గాంధీ

మోదీని త్వరలో గద్దె దించుతాం: రాహుల్ గాంధీ

కులగణన విషయంలో ప్రధాని మోదీ భయపడ్డారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ వ్యక్తులకే మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. నరేంద్ర మోదీని త్వరలో గద్దె దించుతామని చెప్పారు.