STL బాక్స్ లను పరిశీలించిన ఎంపీడీఓ

STL బాక్స్ లను పరిశీలించిన ఎంపీడీఓ

BPT: కర్లపాలెం ఎంవి రాజుపాలెంలో వోల్టేజ్ సమస్యతో కాలిపోయిన STL బాక్స్ లను ఎంపీడీఓ శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. కాలిపోయిన బాక్స్ స్థానంలో మరో బాక్స్ ఏర్పాటు చేసి విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశింసిారు. అదే విధంగా లోవోల్టేజ్ సమస్య లేకుండా ఉండాలంటే గ్రామంలో 3 బాక్స్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.