'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

GNTR: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని పొన్నూరు మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు పొన్నూరు పట్టణంలోని 22వ వార్డులో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.