గుల్ మొహర్ పార్క్ మార్గంలో వాహనం బ్రేక్ డౌన్

RR: గుల్ మొహర్ పార్క్ నుంచి నల్లగండ్ల వంతెన వైపు వెళ్లే మార్గంలో వాహనం బ్రేక్ డౌన్ జరిగినట్లుగా ట్రాఫిక్ పోలీసుల బృందం తెలిపింది. దీంతో వాహనాలు రోడ్డుపై మెల్లగా కదులుతున్నాయని, ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడినట్లుగా పేర్కొన్నారు. దీనిని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.