VIDEO: ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద రద్దయిన అభ్యర్థుల ఆందోళన

VIDEO: ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద రద్దయిన అభ్యర్థుల ఆందోళన

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని పాతర్లపాడు ఎన్నికల నామినేషన్ల కేంద్ర వద్ద రద్దయిన నామినేషన్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. బాధిత అభ్యర్థులు తమ నామినేషన్లలో ఏ తప్పులు ఉన్నాయో చెప్పమని అడిగిన అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఎన్నికల అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు.