నారాయణపేటలో 72.34% పోలింగ్
NRPT: జిల్లాలోని నాలుగు మండలాల్లో కొనసాగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 72.34 శాతం పోలింగ్ నమోదైంది. దామరగిద్ద, నారాయణపేట, మరికల్, ధన్వాడ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం వెల్లడించనున్న ఫలితాల కోసం సర్పంచ్ అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.