VIDEO: గోపాలపురంలో టీచర్ల ఆందోళన
E.G: గోపాలపురంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. గత ప్రభుత్వంలో ఇస్తానన్న ఆర్థిక బకాయిలు ఇవ్వకుండా మోసం చేశారని మరల ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు.