నియోజకవర్గానికి 2, 5 పడకల డయాలసిస్ కేంద్రాలు మంజూరు

నియోజకవర్గానికి 2, 5 పడకల డయాలసిస్ కేంద్రాలు మంజూరు

NGKL: కల్వకుర్తి నియోజకవర్గానికి రెండు, ఐదు పడకల డయాలసిస్ కేంద్రాలు మంజూరు అయినట్లు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెంటనే స్పందించి కల్వకుర్తి, ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రులలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.