'మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

NZB: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. నగరంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రధానంగా డీ-54 కెనాల్‌తో పాటు ప్రధాన డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.