రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐ
VZM: రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాజాం సీఐ అశోక్‌కుమార్ హెచ్చరించారు. రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో వారిపై ఉన్న కేసులు, ప్రస్తుతం వారు చేస్తున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.