లోక్‌సభ ముందుకు అణుశక్తి నియంత్రణ బిల్లు!

లోక్‌సభ ముందుకు అణుశక్తి నియంత్రణ బిల్లు!

లోక్‌సభలో 'ద సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా బిల్లు- 2025'ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా.. ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక రంగాల్లో అణుశక్తిని సురక్షితంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.