సీఎం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అసత్యం: టీడీపీ

సీఎం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అసత్యం: టీడీపీ

CTR: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అసత్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ అన్నారు. వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, తిరుమల పరకామణి బంగారం దొంగతనం విషయాన్ని కూడా వక్రీకరిస్తున్నారని విమర్శించారు.