VIDEO: అనంతపూర్‌ గ్రామంలో భారీ వర్షం

VIDEO: అనంతపూర్‌ గ్రామంలో భారీ వర్షం

జోగులాంబ గద్వాల జిల్లా అనంతపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుందని స్థానికులు తెలిపారు. ఎర్రవల్లి చౌరస్తా నుంచి దాదాపు గంటన్నర పాటు వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనేకమంది ప్రయాణికులు చెట్ల కింద ఆగిపోయారని స్థానికులు అక్కడికక్కడే నిలిచిపోయారని తెలిపారు.