ఉంగుటూరులో ఉపాధ్యాయుల ఒకరోజు నిరాహార దీక్ష
ELR: ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ శాఖ నియోజవర్గ స్థాయిలో మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. 12వ పీఆర్సీ, డీఏలు బకాయిలు, మెమో 57 అమలు, హెల్త్ స్కీము, పలు సమస్యలపై ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని ఉపాధ్యాయులు అన్నారు.