మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం

మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం

KNR: కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల సంస్థ అని రామడుగు మండల BJP అధ్యక్షుడు మోడీ రవీందర్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం మండల కేంద్రంలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో PM నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంబోధించడం సరైనది కాదని, ఉగ్రవాదులతో దేశద్రోహులతో కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు సంబంధాలు ఉన్నాయన్నారు.