VIDEO: ప్రారంభమైన రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

VIDEO: ప్రారంభమైన రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

JGL:పెగడపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. పెగడపల్లి, సుద్దపల్లి, ఎల్లాపూర్, రాములపల్లి, నామాపూర్, నందగిరి, నంచర్ల, నరసింహునిపేట, రాజారాంపల్లి 11 గ్రామాల వార్డు సభ్యులకు శిక్షకులు ప్రవీణ్, మహేష్, శౌరి విద్యాసాగర్ పాల్గొని శిక్షణ ఇచ్చారు. గ్రామ పరిపాలనలో చేపట్టబోయే పనులపై అవగాహన కల్పించారు.