ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలి: DRO

CTR :జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు–2025లో భాగంగా ఈనెల 5 నుండి 20 వరకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని DRO మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని DRO ఛాంబర్‌లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు.