నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ నియామకం

NLG: నాయి బ్రాహ్మణ సేవా సంఘం, చిట్యాల మండల పూర్తి స్థాయి కమిటీని సంఘం అధ్యక్షుడు అంశాల అనిల్ కుమార్ బుధవారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా చికిలంమెట్ల సైదులు, కామాటి సురేష్, మునుగోటి లింగయ్య, చికిలంమెట్ల సత్తయ్య, ప్రధాన కార్యదర్శులుగా పాండు, వేముల రమేష్, కార్యదర్శులుగా లింగస్వామి, గడిగల శేఖర్, అక్కెనపల్లి నాగరాజు, కోశాధికారిగా శివలింగం నియమితులయ్యారు.