VIDEO: జగ్గయ్యపేటలో దొంగల బీభత్సం

VIDEO: జగ్గయ్యపేటలో దొంగల బీభత్సం

NTR:షేర్ మహమ్మద్ పేట గ్రామంలో దొంగల భీభత్సం సృష్టించారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ గ్రామంలో నూతనపాటి రాధాకృష్ణ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగుల గొట్టి బీరువా లాక్ ఓపెన్ చేసిన దొంగలు  రూ.15000, 8 గ్రాముల బంగారం, 5 తులాల వెండి‌ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని ఖమ్మంపెళ్లికి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.