రైతులకు గుర్తింపు కార్డులు

రైతులకు గుర్తింపు కార్డులు

KMR: రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు డోంగ్లీ మండల వ్యవసాయ అధికారి శివ కుమార్ సోమవారం ఓ ప్రకటన తెలిపారు. నేటి నుండి ఈ నెల 31 వరకు ఈ ఫార్మ్ రిజిస్ట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, రిజిస్టర్ మొబైల్ నంబర్లతో వ్యవసాయ సిబ్బందికి తెలియచేయాలని ఆయన సూచించారు.