నాకు ప్రధాన పోటీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థే

నాకు ప్రధాన పోటీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థే

NZB: పార్లమెంట్ ఎన్నికల్లో తనకు, కాంగ్రెస్ అభ్యర్థికి మధ్యనే పోటీ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి స్పష్టం చేశారు. శనివారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని మీడియా సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని, అందులో నిజామాబాద్ స్థానం ఉందని అంటున్నాయన్నారు