ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

అన్నమయ్య: మొలకలచెరువు కూడలి వద్ద టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకలు కట్టా దొరస్వామి పాల్గొని, పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.