NDAలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే?

NDAలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే?

బీహార్‌లో NDA కూటమి సీఎం అభ్యర్థిగా మరోసారి నితీశ్ కుమార్ దాదాపుగా ఖరారయ్యారు. ఈ నేపథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే దానిపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ప్రతి ఆరుగురు MLAలకు ఒక మంత్రి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీకి 15, జేడీయూకి 14, LJP(RP)కి 4, మిగిలిన పార్టీలకు ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది.