ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి
SS: టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి భూ సమస్యలు, రెవెన్యూ రికార్డులు, పింఛన్లు, గృహ నిర్మాణాలపై వినతులు స్వీకరించారు. సమస్యలను నేరుగా నాయకులకు వివరించగా, వాటిని సంబంధిత అధికారులకు పంపారు.