విద్యార్థులకు డైరీల పంపిణీ

విద్యార్థులకు డైరీల పంపిణీ

JN: పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలోని ZPHS, MPPS పాఠశాలల్లో 100 మంది విద్యార్థులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అజ్జూరి రజిత జన్మదినం సందర్భంగా డైరీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం సూర్యప్రకాశ్, ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు రోజువారీ పనులను నిర్దేశించుకోవాలని, డైరీ రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.