అంతా BCCI చేతుల్లో ఉంది: గంభీర్

అంతా BCCI చేతుల్లో ఉంది: గంభీర్

టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తనను తప్పించాలన్న వాదనలపై గంభీర్ స్పందించాడు. ‘దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది BCCI. కొందరు NZ సిరీస్ ఓటమిపైనే మాట్లాడుతున్నారు కానీ నా కోచింగ్‌లోనే ENGలో యువ జట్టు రాణించింది. CT 2025, ఆసియా కప్ గెలిచాం. కోచ్‌గా తొలి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినదే మళ్లీ చెప్తున్నా.. నేను కాదు, భారత క్రికెట్ ముఖ్యం’ అని అన్నాడు.