ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MBNR: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహమత్ నగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో వెల్లడించారు.