అవినీతి షార్ట్ కట్ కాదు.. అదొక నేరం: సీపీ

అవినీతి షార్ట్ కట్ కాదు.. అదొక నేరం: సీపీ

NZB: అవినీతి అనేది షార్ట్‌కట్ కాదని, అదొక నేరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. శుక్రవారం అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అవినీతి అనేది సమాజంలో వైరస్ లాగా వ్యాప్తి చెంది వ్యవస్థలను నాశనం చేస్తుందని ఆయన అన్నారు.