అమెరికా, ఇజ్రాయెల్‌కు బిగ్ సర్‌ప్రైజ్: ఇరాన్
ఇజ్రాయెల్, అమెరికాకు త్వరలో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా లక్ష్యాల జాబితా లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. 'మా బ్రిడ్జిలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయడంతో వారి సైనిక చర్యలు విఫలం అయ్యాయి. ట్రంప్ జారీ చేసిన 48 గంటల అల్టిమేటం తెలివితక్కువ చర్య' అని ఇరాన్ పేర్కొంది.