చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ లింగ నిర్ధారణ పరీక్షలపై కఠిన చర్యలు: కలెక్టర్ సుమిత్ కుమార్
➢ రూ.70 కోట్లతో కుప్పం బస్టాండ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం: RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం
➢ 94% ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ: డీఆర్డీఏ పీడీ శ్రీదేవి
➢ డీఈఈ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం: DEO రాజేంద్రప్రసాద్