గ్రామాభివృద్ధి గేమ్‌చేంజర్స్ యువ ఓటర్లే..!
WNP: సర్పంచ్ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించనున్నారు. యువ ఓటర్లు అభ్యర్థుల ప్రలోభాలకు, అసత్య వాగ్దానాలకు లొంగిపోతారా? లేక గ్రామాభివృద్ధి,పనితీరు గురించి ప్రశ్నిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. గ్రామ సమస్యలు పెరుగుతున్న ఓటు విలువను అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవడం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంది. మరి గ్రామాభివృద్ధికి యువత దారిదీపమవుతారా.. దారి తప్పుతారా? కామెంట్ చేయండి.