రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

PPM: కొమరాడ మండలం కొట్టు గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సబ్ స్టేషన్ పరిధిలో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతరాయం ఉంటుందని ఏఈ వెంకటరమణ తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు సహకరించాలని గ్రామస్తులను కోరారు.