హార్ట్ఎటాక్‌తో మాజీ మండలాధ్యక్షుడు మృతి

హార్ట్ఎటాక్‌తో మాజీ మండలాధ్యక్షుడు మృతి

VZM: హార్ట్ ఎటాక్‌తో వంగర మండలం APTF మాజీ మండల అధ్యక్షుడు, రిటైర్డ్‌ టీచర్‌ సిరిపురపు జగన్నాథంనాయుడు(66) బుధవారం మృతి చెందారు. కొప్పర గ్రామానికి చెందిన ఆయన సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా పని చేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టారని స్థానికులు తెలిపారు. ఆయన మృతికి APTF, APUTF నాయకులు, ఉపాధ్యాయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.