VIDEO: రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి దారుణ హత్య
GNTR: పెదకాకాని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి గొంతు కోసి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బుధవారం ఈ ఘటన వెలుగుచూడటంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్‌తో పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హత్య వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది.